తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :