AP: వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ పసుపర్తి ప్రదీప్ కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. HYDలో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు, బ్యాంకు ఖాతాలను ఈడీ జప్తు చేసింది.