జాతీయ క్రీడా పురస్కారాల కోసం 2025 సంవత్సరానికి గాను సిఫారసుల జాబితాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క క్రికెటర్‌కు కూడా చోటు దక్కకోపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ ఒక్కడే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు.. మరో 24 మంది క్రీడాకారుల పేర్లు అర్జున అవార్డుల కోసం సిఫారసు చేయబడ్డాయి.