NRPT: 2029లో కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని ఉందని నారాయణపేట జిల్లా కోస్గి మండలం సజ్జకల్ గ్రామం నూతన సర్పంచ్ మౌనిక అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘గత పదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. సగం మూడోసారి తన కుటుంబం నుంచి సర్పంచిగా గెలుస్తున్నామని చెప్పారు. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి తోటే సాధ్యమైందన్నారు.