WGL: అంబేద్కర్ నగర్లోని గుడిస వాసులకు మంచినీటి, కరెంట్ సౌకర్యం కల్పించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా MSP జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ దీప్ మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర వాసుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.