BDK: నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పించాలని లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్, Redington Foundation (COLTE) సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు 100% ప్లేస్మెంట్ ఉంటుందన్నారు.