TG: గ్రామాలకు రూ. 3వేల కోట్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. గ్రామాల అభివృద్ధిక ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. సీఎం పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయడంతోనే నిధులు ఆగాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ను కలపడానికి ఎంఐఎం ప్రయత్నం చేస్తోందన్నారు. భవిష్యత్తులో ముగ్గురు కలిసి ఎన్నికలకు రావడం ఖాయమన్నారు.