NLG: క్రిస్టమస్ సందర్భంగా చిట్యాలలో ఆక్స్ఫార్డ్ పాఠశాలను సుందరంగా అలంకరించి బుధవారం విద్యార్థిని విద్యార్థులు ముందస్తు క్రిస్టమస్ వేడుకలను నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. క్రీస్తు జననం, బోధనల గురించి విద్యార్థులకు వివరించారు. శాంతా క్లాజ్ వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.