ఆరావళి పర్వతాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పర్వావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.
Tags :