NGKL: ఈనెల 28, 29న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న టీఎస్ యూటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం అచ్చంపేట పట్టణంలో సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలు, ఉపాధ్యాయుల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు.