SRD: బొల్లారంలో భారత్ విశ్వగురు అభియాన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సంత్ శ్రీ ఆశారాం జీ బాపు ఆశ్రమం, హైదరాబాద్ ఆధ్వర్యంలో బొల్లారం పరిధిలోని పాఠశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశం ప్రాచీన జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ఈ ర్యాలీ చేపట్టారు.