SKLM: జిల్లా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు అని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవులు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ఈ శుభ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, శాంతి ఆనందాలను నింపాలని, దేవుని కృప ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.