నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై నటి అనసూయ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై తనకు అనిపించింది తాను చెప్పానని తెలిపింది. అందరూ మమ్మల్ని ఫేక్ ఫెమినిస్టులు అనడం మొదలు పెట్టారని వ్యాఖ్యానించింది. తాను కూడా హీరోయిన్నేనని.. ఆయన వ్యాఖ్యలు తనకూ వర్తిస్తాయని పేర్కొంది.