VZM: టీడీపీ జిల్లా పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులుగా గజపతినగరం మాజీ ఎంపీపీ మక్కువ శ్రీధర్‌ను నియమించారు. తనను జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేష్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు మక్కువ శ్రీధర్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.