MBNR: పాలమూరు విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగం అధ్యాపకురాలు R. లక్ష్మి డాక్టరేట్ పట్టా సాధించారని తెలియజేశారు. పంజాబ్లోని ఒక యూనివర్సిటీలో డా. రాహుల్ సింగ్ పర్యవేక్షణలో ఆమె PhD పూర్తి చేశారు. కృష్ణా నదిలోని ‘సిర్రినస్ మ్రిగాల’ చేపలపై మైక్రోప్లాస్టిక్స్ మరియు భారీ లోహాల కాలుష్య ప్రభావాలను అధ్యయనం చేస్తూ ఐదేళ్ల సుదీర్ఘ పరిశోధనను ఆమె నిర్వహించారు.