SKLM: నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వెలుగు మహిళా మార్ట్‌ను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. సంఘ సభ్యులు ఈ మార్ట్ అభివృద్ధి పథంలో నడిచే విధంగా కృషి చేయాలని అన్నారు.