WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నందిగామ గ్రామ సర్పంచ్ భూక్య భాస్కర్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, MLA, సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.