KMM: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని Dy.Cm భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బోనకల్ మండలం చిరునోములలో రూ.3.45 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో కలిసి Dy.Cm శంకుస్థాపన చేశారు. రహదారి సదుపాయాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరుగుతాయన్నారు.