హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ చేసింది. అయితే నటుడు శివాజీ తాను హీరోయిన్ డ్రెస్స్లపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని ఉద్దేశిస్తూ అలా మాట్లాడానని చెప్పాడు. తాజాగా దీనిపై నిధి అగర్వాల్ ఇన్‌స్టాలో స్పందించింది. బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారంటూ పోస్ట్‌లో పేర్కొంది.