KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో రూ.18 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను మున్సిపాలిటీకి సమకూర్చింది. బుధవారం ఈ వాహనాన్ని కమిషనర్‌కు అప్పగించారు. ఇది ట్రిప్పుకు టన్ను తడి, పొడి చెత్తను సేకరిస్తుందన్నారు. దీనివల్ల పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.