MBNR: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఎస్పీ డి.జానకి తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు పోలీసు శాఖ తరపున చేపట్టబడుతున్నామని, డ్రైవర్లు నిరభ్యంతరంగా తమ విధులు నిర్వహించాలన్నారు. డ్రైవర్లపై దాడులకు పాల్పడినా వ్యక్తులపై నాన్-బెయిలబుల్ కేసులు కేసులు నమోదు చేస్తామన్నారు.