WNP: గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసీసీ నిబంధనలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఇందులో జిల్లా అధికారులు పాల్గొన్నారు.