WGL: ఖానాపూర్ మండల కేంద్రంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అరుణ్ జోషి, సర్పంచ్ దాసరి రమేష్ పాల్గొన్నారు. కుష్టు వ్యాధి ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుందని, కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలను గుర్తించాలని దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వెంటనే జబ్బును అరికట్టవచ్చని డాక్టర్ అన్నారు.

