ఆదోని బావాజీపేట టెలికం నగర్లోని భాష్యం స్కూల్లో స్వచ్ఛ భారత్–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ఏవి సురేష్, నార్త్ పట్టణ ఉపాధ్యక్షులు, టీడీపీ నాయకులు, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ జయకృష్ణ, సానిటరీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, మేస్త్రి మధు, పాల్గొన్నారు.

