AP: విశాఖ GVMC కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశ అజెండాలో గీతం భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని పొందుపర్చడంపై YCP మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమావేశానికి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు నల్ల కండువాలతో హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే GVMC కార్యాలయం ముందు వామపక్షాలు ఆందోళన చేపట్టాయి.

