AP: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర వంశీ కృష్ణ అనే వ్యక్తి అమెరికాలో మృతిచెందాడు. యూఎస్‌లో ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అతడి సన్నిహితులు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు అమెరికా బయలుదేరి వెళ్లారు.

