ELR: ఉంగుటూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయంలో, పలు హైస్కూల్లో శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి జరిగింది. కాగుపాడు హైస్కూల్లో గాంధీ చిత్రపటానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు. HM వెలిచెర్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు శీతాల సత్యనారాయణ, గుదే శ్రీనివాస్, సురేష్, కె . శ్రీనివాసరావు, మల్లాది రవి శంకర్, శివరామకృష్ణ, ప్రకాష్ పాల్గొన్నారు.

