E.G: కాకినాడ పర్యటనకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి లోకేష్‌కు రాజమహేంద్రవరం ఎయిర్‌ఫోర్ట్‌లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వాగతం పలికారు. అనంతరం వారు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను లోకేష్‌కు వివరించారు.

