KMR: జిల్లాలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లను అమ్మేయాలని డిమాండ్ చేస్తూ నేటి బీసీ జేఏసీ చేపట్టిన తెలంగాణ బంద్ కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే విధించిందని, సామాజిక న్యాయం కోసం పోరాటం మద్దతుగా బంద్‌లో పాల్గొంటామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ శనివారం తెలిపారు.