KMR: ఈ నెల 24న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నాకి జిల్లా నుంచి బీసీ యువకులు, విద్యా వంతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.