NLG: లయన్స్ క్లబ్ సేవలు అభినందనియం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని మొయిన్ సెంటర్ నందు నిర్వహించిన, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మీల్స్ ఆన్వీల్స్ క్లబ్స్ వాహనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా వాసవి క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు.