TG: హైదరాబాద్లో జరిగే ప్రసిద్ధ సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏటా దీపావళి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ యాదవులు, కళాకారులు ఆడి పాడుతూ వేడుకలను మరింత రక్తి కట్టిస్తున్నారు. యాదవుల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.