మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ ప్రాంతంలో విద్యుత్ పలుకులు పట్టపగలు వెలుగుతున్నాయి. రాత్రి వేసిన బల్బులు ఉదయం కూడా అలాగే వెలుగుతూ ఉండడంతో స్థానికులు సామాజిక మాధ్యమాలలో ఫోటోలు పెడుతున్నారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు గానీ స్పందించి వెంటనే విద్యుత్ బల్బులను స్విచ్ ఆఫ్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.