SKLM: సారవకోట మండల కేంద్రంలో ప్రజలు త్రాగునీటితో అవస్థలు పడుతున్నారు. ఏడాది క్రితం ఇంటింటికి కులాయిలు వేస్తామని, పైపులు వేశారు తప్ప నీటిని అందించలేదని వారు వాపోతున్నారు. త్రాగునీటికి అనేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇంటింటికి త్రాగునీటిన అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.