NZB: డిచ్పల్లి మండలం రాంపూర్‌లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ వృద్ధాశ్రమంలో నిజామాబాద్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కరరావు శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ప్రభుత్వ వసతులను కలిగి ఉన్న వృద్ధాశ్రమాన్ని ఎవరూ సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు.