SDPT: బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. సూపర్వైజర్ సులోచన, స్టాఫ్ నర్స్ లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ గోపాల్ ఉన్నారు.