BDK: భద్రాచలంలోని ఏజీహెచ్ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ప్రతిభ ప్రోత్సాహక పరీక్షల కేంద్రాన్ని నేడు ఐటీడీఏ పీవో రాహుల్ సందర్శించారు.10వ తరగతి విద్యార్థులలో దాగి ఉన్న మేధాశక్తిని, నైపుణ్యాలను వెలికి తీసి వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రతిభ ప్రోత్సాహక పరీక్షల నిర్వహణ ప్రతిభావంతులను గుర్తించడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.