BDK: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయాలని, తద్వారా సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు అభ్యర్థించాలి పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.