KMR: సర్పంచి ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు విన్నుతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భిక్కనూర్ మండలం మల్లుపల్లి సర్పంచి స్థానానికి పోటీ చేస్తున్న మాలే పావని సర్పంచిగా గెలిపిస్తే రైతుల మోటార్లు కాలిపోతే తన సొంత డబ్బులతో రిపేర్ చేయిస్తానని, కోతుల బెడదను నివారిస్తానని, ఇతర హామీలతో బాండ్ పేపర్ ఓటర్లకు అందజేస్తూ ప్రచారం చేశారు.