BDK: ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డిని భద్రాద్రి కాంగ్రెస్ నాయకులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 12 వ తేదీ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరగబోయే ముగ్గుల పోటీ కార్యక్రమానికి హాజరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఊగంటి గోపాలరావు, కాంగ్రెస్ మైనారిటీ నాయకులు ఎండి. ఖమర్, కనకరాజు పాల్గొన్నారు.