SRCL: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.