HNK: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అన్నారు. కలెక్టరేట్లో నేడు కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు, ఎన్నికల పరిశీలకులతో సమీక్షించారు. ఈనెల 11న నిర్వహించే మొదటి విడత జీపీ ఎన్నికల నేపథ్యంలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి,కమలాపూర్ మండలాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామన్నారు.