MHBD: జిల్లా TRS (తెలంగాణ రాష్ట్ర సేన) ఇంఛార్జ్‌గా శ్రీకాంత్ గౌడ్‌ను నియమించినట్లు TRS వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల కోసం ఎల్లవేళలా పోరాడుతానని తెలిపారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.