MLG: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి సీతక్కల ప్రత్యేక చోరవతో ములుగు జిల్లాలో నూతన కొనుగోలు సెంటర్లను ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త సెంటర్ల అబ్బాపూర్, రామచంద్రపురం, లక్ష్మీదేవిపేట, కాటాపురం గ్రామాలలో ఏర్పాటు చేసి, రైతుల కోసం ఏ ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.