WNP: రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కుల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పెబ్బేర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం పెబ్బేరు మండలంలో పౌర హక్కుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కు సాధనకు కృషి చేయాలన్నారు.