నల్గొండ మండల పరిధిలోని జీట్టితల చెన్నారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు, పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.