BDK: కొత్తగూడెం జిల్లాలో కొన్నిచోట్ల కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పట్ల శాపంలా మారగా ఆళ్లపల్లి మండలంలో నిన్న కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను విలపిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. కోతకు సిద్ధమైన వరి నీరు నిలిచి నెలకొరిగిందని శనివారం ఆవేదన వ్యక్తం చేశారు.