JGL: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాలలోని జె ఎస్ రాంవేల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అర్చన ఆధ్వర్యంలో సిబ్బందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. కృష్ణకుమారి పాల్గొన్నారు.