WGL: దుగ్గొండి పరిధిలో 2023లో పోయిన స్మార్ట్‌ఫోన్‌ను పోలీసులు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా విజయవంతంగా ట్రేస్ చేశారు. సాంకేతిక ఆధారాలతో ఫోన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బుధవారం బాధితుడికి మొబైల్‌ను అందించినట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.