MNCL: మంచిర్యాలలోని పోచమ్మ చెరువులో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోచమ్మ, నాగదేవత ఆలయాల ముందున్న బతుకమ్మ మెట్లకు రంగులు వేయాలని, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేయాలని, లైటింగ్ అమర్చాలని మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ కోరారు.
Tags :